17 July 2010

ఏది మంచి ఏవిమైల తెలుపనా మౌల పది దిక్కులలో నువ్వే లేవా

పల్లవి

ఏది మంచి ఏవిమైల తెలుపనా మౌల పది దిక్కులలో నువ్వే లేవా
నిన్నే నువ్వే వెలెయ్యగలవా నీడలెన్ని కూడినా దిక్కునంట గలవా
కనుపాపకు కాంతి నీవే నందలాలా నందలాలా ||ఏది||

చరణం 1

నీదయ పెంచిన ప్రాణం గురి తప్పని అర్జున బాణం పదమను
కనుసైగన కదిపింది నీవురా ఆపద పొడచూపకు నీ మీద ఆనరా
ఔధార్యం సహ చర్యం నువ్వు కరుణించిన పుణ్యం ఈ కారణ
జన్మం నీ కనుపాపకు కాంతి చూపలేవా ||ఏది||

చరణం 2

జన్మకు మూలం నీవు కర్తవు కర్మవు నీవు ఆత్మకు ఆకారమిచ్చు సృష్టి
మూలమా ఆయువును అరచేతదాచి ఆడుకోకుమా చిరుగాలి
సుడిగాలై నీ గుడి తలుపులు తాకి పెనునిద్దుర విడరా నీకను
పాపకు కాంతి చూపలవా

No comments: