15 July 2010

అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ

పల్లవి

అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ -2
అమ్మో అమ్మాయి అన్నీ ఉన్నాయి అందాలు
ఊరిస్తుంటే దారిస్తుంటే
ఆహ
ఓహొ
ఆహా
ఓహొ
అనకికా...
అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ - 2
అబ్బో అబ్బాయి నావన్నీ నీవోయి అందంగా రాజేస్తుంటే కాజేస్తుంటే ఛీ ఛీ
ఓహొ
ఛీ ఛీ
ఓహొ
అననికా

చరణం 1

కన్నెజాజి పువ్వాక గుణితమేదో చప్పవా
కోకా కేకా కగిలి కం కహ ... జామురేయి రావా జ గుణితమేదో చెప్పవా
జాన జోడి జోరుగా జుం జహ
గుణమేదో తెలిసి ఈ గుణింతాలలో
అణువణువు మెరిసే నీ అజంతాలలో
సందు కుదిరాకా సమానం సంధి కలిసాకా
అమాంతం రాసుకోనా ఆడకులుకుల పలకలపై ||అ ఆ...||

చరణం 2

ఒక్కటయ్యేచోట నా సంతకాలే చెయ్యనా
చేస్తే చేస్కో ముందుగా అడక్కు
పక్కలో ప్రతిపూట ఆ కవితలన్నీ రాయనా
రాస్తే రాస్కో మధ్యలో ఆపకు
గురువంటూ లేని ఈ పాఠాలలో
విసుగంటు రాని విన్యాసాలలో
నేర్చుకున్నాకా సమస్యే తీర్చుకున్నాకా
సహాయం చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మొదలెట్టు ... ||అ ఆ...||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips