14 June 2010

నమ్మర నేస్తం

నమ్మర నేస్తం ధర్మమే వజయథె
నీ ప్రతి యుధ్ధం సత్యం కోసం అయితే

తొలి వేకువ ఇంకా రాదెమంటూ
నడిరాతిరిలో చీకటి చూస్తూ
కేకలు పెట్టకు అందరి నిద్ర చెడేలా
ఆ దైవం తానే అవతారం గా దిగి వచ్చే తగు తరుణం దాకా
రక్కశి మూకల వికృత నాట్యం ఇన్తెరా
పో గాలం రానీరా ఈ లోగా ఖంగారా

నమ్మర నేస్తం ధర్మమే వజయథె
నీ ప్రతి యుధ్ధం సత్యం కోసం అయితే

1||
నీ లో ఉత్సాహం ఎక్కువైతే ఉన్మాదం
దూకే ఆవేశం చేరనీడే ఏ గమ్యం
ఆయుధాన్ని దన్డిస్థె ఆగడాలు ఆగేనా
కాగడాగా వెలిగిస్తే మార్గం చూపించా లంతే
కాపలాగా నియమిస్తే ఆ పని మాత్రం చేయందె
కారు చిచ్చు రగిలిస్తావా చేను మేసే కన్చవుథావా

నమ్మర నేస్తం ధర్మమే వజయథె
నీ ప్రతి యుధ్ధం సత్యం కోసం అయితే

2|| బాణమ్ వస్తుంటే దాని పైన నీ కోపం
దాన్నిటు పంపించే శత్రువే గా నీ లక్షం
వీర ధర్మం పాటిస్తే పోరు కూడా పూజె గా
కర్తవ్యం గా భావిస్తూ రక్షణ భారం మోస్తావో
కక్ష సాధిస్థానన్టూ హత్యా నేరం చేస్తావో
గమ్యం మాంత్రం ఉంటే చాలదు
తప్పుడు తోవల వెళ్ళకు ఎప్పుడు

నమ్మర నేస్తం ధర్మమే వజయథె
నీ ప్రతి యుధ్ధం సత్యం కోసం అయితే

No comments: