కన్య కుమారి కనబడదా దారి
కయ్యల మారి పడతావే జారి
పాతాల్ళం కనిపెట్టేల ఆఖాసం పని పట్టేల
ఊగగే మరి మతిలేని సుందరి
గోపాల బాల ఆపర ఈ గోల
ఈ కైపు ఏల ఉపర ఉయ్యాల
మైకంలొ మయసభ చూడు
మహారాజ రాణ తొడు
సాగని మరి సరసాల గారడీ
పండులు గుట్టలు చిందులాడె తధిగినతొం
వాగులు వంకలు ఆగిచూసే కధ చెబుదం
తూనిగ రెక్కలెక్కుదాం సురీడు పొట్ట నొక్కుదాం
కుందేటి కొమ్ము వెతుకుదాం బంగారు జింక అడుగుదాం
చుడమ్మ హంగామ అడివంత రంగేదం సాగించెయ్ వరైటి ప్రోగ్రాం
కళ్ళ విందుగా పైచ్యాల పండగ
డేగతొ ఈకలే ఫైటు చేసే చెడుగుడులొ
చేపలే చెట్టుపై పండ్లు కోసే గడబిడలొ
నేలమ్మ తప్ప తాగెనొ ఏ ముల తప్పిపొయనో
మేఘాల కొంగు పట్టుకో తులేటి నడక ఆపుకొ
ఓ యమ్మొ మాయమ్మొ
దిక్కులనేయ్ ఆటాడించే కిక్కులొ గందర గోళం
వొల్లు ఉగదా ఎక్కిలు రేగగ
No comments:
Post a Comment