14 June 2010

బలపం పట్టి భమ వళ్ళొ అ ఆ ఇ ఈ నేర్చుకుంట

బలపం పట్టి భమ వళ్ళొ అ ఆ ఇ ఈ నేర్చుకుంట
పంతం పట్టి ప్రేమ వళ్ళొ ఆహ ఒహో పాడుకుంటా
అమ్మహొ అంటా అమ్మడు హొయ్యారి హొయ్యా
కమ్మహ ఉండేటప్పుడు
బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో
సరసం ఇక ఎక్కువైతే ఛ ఛ ఛి ఛి తప్పదయ్యొ
అప్పుడె ఇక ప్రేమ బల్లొ ఐతే గితే ఎందుకయ్యొ
అఛ్ఛులే అయ్యయి ఇప్పుడు హొయ్యారి హొయ్యా
హల్లులొ హల్లొ ఎప్పుడు

ఎట్టగుందే పాప తొలి చుపే చుట్టుకుంటే
ఎదొ కొత్త ఉపే ఎటు వైపొ నెట్టెస్తుంటే
ఉండిఉండి ఎటునుంచో ఒక నవ్వే తాకుతుంది
మొత్తంగా ప్రపంచం మహ గమ్మతుగా ఉంది
ప్రేమ అంటే ఇంతేనెమొ బాగుంది ఎంతైన
నాకు కూడ కొత్తేనయ్యొ ఎచేదాం ఈ పైన
కాస్తైన కంగారు తగ్గలి కదనను ఇక ఏ చేసిన

తుప్పలొ తుపాకి సడి యెట్ట రేగుతుందొ
రెప్పలొ రహస్యం పడి అట్ట అయిందయ్యొ
కొమ్మలొ కుకులే మన స్నేహం కోరుతుంటే
కొండలొ ఎఖొలే మనం యెట్ట వున్నంటే
అడివి అంతా అత్తరిల్లు నీకైన నాకైన
ఎవరవరు అత్తా మామ వరసెట్ట తెలిసేది
అందాక ఆ మర్రి అత్తా ఈ మద్ది మామ మనకు

No comments: