నిన్ను తలచి మైమరచ చిత్రమె అది చిత్రమె
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమె అది చిత్రమె
నిన్ను తలచి మైమరచ చిత్రమె అది చిత్రమె
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమె అది చిత్రమె
ఆ నింగి నెన్నటికి ఈ భుమి చెరదని
నాడు తెలియదులె ఈ నాడు తెలిసనులె
ఓ చెలి...
నిన్ను తలచి మైమరచ చిత్రమె అది చిత్రమె
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమె అది చిత్రమె
ఆదుకుంది నాతొ జాలి లెని దైవం
పొందలెక నిన్ను ఒడిపొయె జీవితం
జొరు వాన లొన ఉప్పు నైతి నెనె
హొరు గాలి లొన ఊక నైతి నెనె
గాలి మెడలె కట్టుకున్న చిత్రమె అది చిత్రమె
సత్యమెదొ తెలుసుకున్న చిత్రమె అది చిత్రమె
కధ ముగిసెను కద కల చెదిరెను కద
అంటె
నిన్ను తలచి మైమరచ చిత్రమె అది చిత్రమె
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమె అది చిత్రమె
కల లొన నెను కట్టుకున్న కొట
నెడు కూలి పొయె ఆశ తీరు పూట
కొరు కున్న యొగం జారుకుంది నెడె
చికటేమొ నాలొ చెరుకుంది చుడు
రాసివున్న తల రాత తప్పదు చిత్రమె అది చిత్రమె
గుండె కొటలె నాకు ఇప్పుడు చిత్రమె అది చిత్రమె
కధ ముగిసెను కద కల చెదిరెను కద
అంటె
నిన్ను తలచి మైమరచ చిత్రమె అది చిత్రమె
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమె అది చిత్రమె
No comments:
Post a Comment