అందగత్తెగా నిలిచా..అందుకోమని పిలిచా
మందమతులుగ మార్చా..అందరిని ఏమార్చా
వింతగా అనిపించా..గుండె గుబులును పెంచా
కొంటెగా కవ్వించా..కంటి కునుకును దోచా
దిల్ ఖల్లాసే..మన్ మటాషే..ఎందుకంటే నన్ను చూసే
చెయ్యి వేసే చాన్సు ఇస్తే..ఎవ్వడైనా బానిసే..
కోతి మనసే...కొంగ తపసే..కాస్త అలుసిస్తే..అభాసే
ఎంత ఆశే..ఏం ప్రయాసే..ఏం తమాషా లాలసే
తెలియని పరువుల మిసమిస..దొరకని రసికుల రుసరుస
ఊపిరే ఆడదే..దేఖో దేఖో దేఖో ఈ తాకిడి
ఎవ్వరూ ఆపరే..కొరకొర చూపుల దోపిడీ
జాలిగా వేడితే..వినదే ఈ అల్లరి
కైపుగా నవ్వితే..వల్లో పడదా మరి (2)
అందగత్తెగా నిలిచా..అందుకోమని పిలిచా
No comments:
Post a Comment