14 June 2010

మనసే తడిసేలా..కురిసే నవ్వుల చిరుజల్లా

మనసే తడిసేలా..కురిసే నవ్వుల చిరుజల్లా
సమయం మెరిసేలా..విరిసే ఆశల హరివిల్లా
కంటికి కనపడు ప్రాణమా..గుండెకు వినబడు మౌనమా

మనసే తడిసేలా..కురిసే నవ్వుల చిరుజల్లా
సమయం మెరిసేలా..విరిసే ఆశల హరివిల్లా

ఆగని జీవన రాగమా..ఆ దేవుని వరదానమా
పదములు కడిగావే..తెలిసే అర్థం నువ్వేనా
పరుగులు అలిసావే..కలిసే తీరం నువ్వేనా

No comments: