03 June 2010

ఓ నెలరాజా వెన్నెల రాజా

ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్..

చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో ఓ....
కొంటె చుపూ నీకేలా చంద్రుడా
నా వెంటనంటి రాకోయీ చంద్రుడా ఆ...


ఆ..ఆ..

కలువల చిరునవ్వులే కన్నెల నునుసిగ్గులే ఓ...
వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా
వాని విడవ మనకు తరమవున చంద్రుడా ఆ..

లేత లేత వలపులే పూత పూయు వేళలో
కలవరింత లెందుకోయి చంద్రుడా..
నా చెలిమి నీదికాదటోయి చంద్రుడా

No comments: