03 June 2010

ఒహొ చందమామా ఒక్కమాటుండమ్మా

ఒహొ చందమామా ఒక్కమాటుండమ్మా
నింగి దిగిరావమ్మా నీకు చోటుందమ్మా
గుండెల్లో.. గుట్టంతా విప్పేసీ చెప్పమ్మా
గుర్తైనా లేనంటూ దాక్కుంటే తప్పమ్మా

సీతాకోకా సిగ్గెందుకూ సిరిదరికి చేరేందుకూ..
నెమలీ ఈకా నేనెందుకూ.. నువ్వేరా నాముందుకూ..
చిలకా గోరింకా రారే నావంకా చింతలు లేనే లేవింకా
అయనే కోరంగా అన్నీ చేరంగా మీరె ఉన్నావారింక

నా మనసులో తొలిసారిగా మొదలైన ఈ భావనా .
తెరలేపేసి తెలిపేయవా తనతో మరీ నువ్వైన
ఎప్పుడు లేదమ్మా ఇంతటి ఆనందం ఎదలో నిండిందీ స్నేహం
ఎదుటే ఉంటున్న ఏదొ మోమాటం కనుకే కోరా నీ సాయం

No comments: