07 June 2010

నిరంతరమూ వసంతములే

నిరంతరమూ వసంతములే
మన్దారములా మరన్దములె
స్వరాలు సుమాలుగా పూచె
పదాలు ఫలాలుగా పండే ||నిరంతరమూ

1|| హాయి గా పాట పాడె కోయిలె మాకు నేస్తం
తేనెలో తాన మాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటె తెమ్మేరే మాకు ప్రాణం
అలలపై నాట్య మాడే వెన్నెలే వేణు గానం
ఆకసానికవి తారాలా
ఆశకున్న విరి దారులా
ఈ సమయం ఉషోదయమై మా హృదయం జ్వలిస్థుటె || నిరంతరమూ

2|| అగ్ని పత్రాలు దాటి గ్రీష్మమే సాగిపోయే
మెరుపూ లేఖల్లు రాసే మేఘమే మూగవోయే
మంచు ధాన్యాలు కొలిచి పౌర్శ్యమె వెళ్ళిపొయె
మాఘ దాహా ల లోనా అందమే అత్తరాయె
మల్లెకోమ్మ చిరు నవ్వులా
మనసు లోని మారు దివ్వెలా
ఈ సమయం రసొదయమై మా ప్రణయం ఫలిస్తుంటే

No comments: