ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
సరిగమ పదనిని నీదానినీ..
సరిగమ పదనిని నీదానినీ..
సరిగా సాగనీ నీ దారినీ..
సరిగమ పదనిని నీదానినీ..
దాగని నిగ నిగ ధగ ధగ మనీ
దామరి మానిని సరి దారినీ..
దామరి మానిని సరి దారినీ..
సామ సాగరిని సాగనీ నీ దరినీ..
సామ సాగరిని సాగనీ నీ దరినీ..
పదమనీ మరినీ సగమనీ
నీదా పామని పాదనీ సాదనీ
నీదా పామని పాదనీ సాదనీ
గరి మగ మగ నిగ మరి మరి సాగనీ
సరిగమ పదనిని నీదానినీ
దామరి మానిని సరి దారినీ
ఆ…ఆ..ఆ..ఆ..
నిగమాగామాపగా.. నీ సరిగ గా గా
నిగమాగామాపగా.. నీ సరిగ గా గా
సరిగమ పదనీ.. గనిగ సా..
సరిగమ పదనీ.. గనిగ దా..
నీగరి పనిదని నీ.సరి నిమనీ
ఆ..ఆ..
నీగరి సనిదని నీ..సరి నిమనీ
సాగనీ సమపద సమాగమవనీ
దాగని నిగ నిగ ధగ ధగ మనీ
దామరి మానిని సరి దారినీ..
దామరి మానిని సరి దారినీ..
సరిగమ పదనిని నీదానినీ..
సరిగా సాగనీ నీ దారినీ..
సరిగమ పదనిని నీదానినీ..
No comments:
Post a Comment