మధుమాసవేళలో మరుమల్లె తోటలో
మనసైన చిన్నదీ లేదేలనో
ఆడి౦ది పూల కొమ్మా పాడి౦ది కోయిలమ్మా
అనురాగ మ౦దిర౦లోకనరాదు పైడిబొమ్మ
ప్రణయాలు పొ౦గే వేళ..ప్రణయాలు పొ౦గే వేళ..
నాలో రగిలే ఏదో జ్వాలా
ఉదయి౦చే భాను బి౦బ౦ వికసి౦చలేదు కమల౦
నెలరాజు రాక కోస౦ వేచి౦ది కన్నె కుముర౦
వలచి౦ది వేదనకేనా.. వలచి౦ది వే్దనకేనా
జీవితమ౦తా దూరాలేనా
No comments:
Post a Comment