అడగనిదే చెప్పేది ఎలా
చెప్పనిదే తెలిసేది ఎలా
అవును అను నువు కాదు అను తెలపాలికదా
I love you....
ఏవో వూహల్లో ఎనాళ్లని తిరగాలి
ఎదరే నువ్వున్నా కలలెందుకు చూడాలి
నా లాగా నీలోనూ ఈ ప్రశ్నలు చూశాను
కొంటె సైగల చాటుగా కంచె దాటని కోరిక
ముందడుగేయదు ఎందుకు అంటే ఏమనను || అడగనిదే ||
నీతో నేనేదో అందామనుకుంటున్నా
వేరే ఇంకేదో అంటూ గడిపేస్తున్నా
ఏం మంత్రం వేస్తావో మైకంలో తోస్తావో
నిన్నిలా చూస్తుండగా మాటలేవీ తోచకా
గుండెలలో గల సంగతిలో పైకనగలనా || అడగనిదే ||
No comments:
Post a Comment