నా నిచ్చెలీ నా నిచ్చెలీ
ఈ దారినింక మూయకే
నా గుండెలో ఈ గాయమే
ఇంక ఆరకుండ చేయకే
శిలువనే శిలలనీ ఇంక ఎన్నిన్నాళ్ళు మోయనే
చలువకై చెలువకై ఇంక ఎంతకాలమాగనే
నా నిచ్చెలీ
నిచ్చెలీ నీ పూజలకె నా మనసులోని ప్రణయం..
నా చెలి నువు కాదంటఏ యెద రేఏగుతుంది విలయం
నా ప్రేమనే ఈ దేవతా... కరుణించదా బతికించదా
అమృతం ఇలా విషమైనదా కల నేడు శిల అయినదా
నా నిచ్చెలీ
నా కలై నువ్వు రాకుంటే యెద వగచి వగచి పగిలె
నా జతే నువు లేకుంటే మది సెగల రెగిలి పొగిలే
ఓ నేస్తమా నా ప్రాణమా కల తీరదా ఓ మౌనమా
ఇది న్యాయమా ఇది ధర్మమా ప్రేమిస్తే అది నేరమా
No comments:
Post a Comment