20 July 2010

ఇవ్వాలే చేరుకున్నది కల ఇదంతా హాయిగున్నదీ ఎలా,

ఇవ్వాలే చేరుకున్నది కల ఇదంతా హాయిగున్నదీ ఎలా,
సితారా తాకుతున్నది ఎలా, గిటారై మోగుతున్నది ఎలా
ఇది తియ్యగా పెనుమాయగా శృతి మించగా, మరి నేరుగా
గనాలలో విహరించగా
యు ఆర్ మై చాకోబార్...
నీతో పెదవిని కలుపుతూ కలగని నీతోడి పడినా
తేనె పలుకులు చిలుకలు చిరు పని నేను కనుగొనినా
మది మౌనంగాను ప్రియా సుతి మెత్తంగా పెనవేసిందే అలా నిన్ను మొత్తంగా
ఈవేళ తడిసిన సుధ జడిన అదోల అలసిన అలజడిన
దారి తెలియక వెతుకుతు చెలిమిని నేడు జత పడినా
ప్రేమ అడుగున అడుగును కలుపుతూ నేను పరుగిడినా
సరికొత్తంగా ఇలా నులి వెచ్చంగా నిన్ను మెచ్చిందా ఎద ఇష్టంగా
ఇదేదో తెలియని పరవశమా,
ఈరోజే దొరికినా తొలివరమా ఇవ్వాలే...

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips