20 July 2010

చంప్‌కా చంప్‌కా చమ్మిరే చిన్నారి సింగారే

చంప్‌కా చంప్‌కా చమ్మిరే చిన్నారి సింగారే, మొలకా పలికే చిలకేరే
కులికేటి కలికేరే, చమ్మిరే చిన్నారి సింగారే బుటుకు బుటుకు చిటుకురే
సన్నాయి పలికేరే, నీలో బుస కొడుతున్నా ఆశే పసిగడుతున్నా
ముదిరిన మైఖానా, సైకులాసా రాజా, చేయ్ కులాస పూజా
చేయ్ పట్టేసి లేజా, సై సుఖాల రాణి, చేస్కోరా బోణి,
చూస్కోరా వాడి, గాడీ - చిరుతొస్తే పత్తే చేయాలా
విడిదిచ్చి వత్తాసియాల, చంప్‌కా చంప్‌కా
నాచోరే నాచోరే నాక్ నాక్ నాచోరే
తెల్లవారేరో, దప్పితీరాలో విన్నపాలేవో చెల్లిపోవాలే, ముద్దు
మీరాలో, ఆపసోపాలో చిచ్చురాజేసి తెంపల్లారే, దేహాల దాహాలు
ఈడేడే హాయిలో నీతోటి సాగేటి ఈ చాటు లీలలో, హై కుల్లాస రాజా
చేయ్ పున్నాగ పూజ, సై అల్లేసి కూజా ఆజా, ఆ సల్లాము రోజా
నీ గులాము ఈ రాజా, సైసై రాజా ఆజా,
చిరుతొస్తే పత్తే చేయాలా, విడిదిచ్చి వత్తాసియాలా
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఆవ్ ఆవ్ మీరాబాయ్ - 2
మెరా బాహు మే ఆ జాన జా, తుఝే ఇష్క్ మే కర్ దివానా, నే నీతో
కలిసి రానా, మత్తు సోకాకే వత్తు గిల్లారో,
కన్నె జాజుల్లో రమ్య రాగాలో
ముద్దు మీరాకే వన్నె పానాలే, రాగాలే నీ రాకే వెయ్యాలి ఈలలో
నీతోటి ఆడాకే ఈ రేయి జోలలో సై కుల్లాస రాజా చేయ్
కుల్లాస పూజా చేయ్ పట్టేసి లేజా ఆజా...సై సుఖాల రాణీ
చేస్కోరా బోణీ చూస్కోరా వాడీ...

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips