20 July 2010

లవ్‌యూరా లవ్‌యూరా నా మనస్సంతా నువ్వేరా

పల్లవి

లవ్‌యూరా లవ్‌యూరా నా మనస్సంతా నువ్వేరా
నిన్నేనా ఇన్నాళ్ళూ కాదనుకున్నా కళ్ళారా ||2||
తెలిసే దాకా అంతేగా తెలిసిందంటే వింతేగా కలిసే దాకా కలేగా
కలిసిందంటే కధేగా. గోల
గోలమ్మో గదిలో తోస్తాందే
రచ్చ చేస్తాందే...

వలపో వరమో దిగినాకే తెలిసిందంటా
మెరుపే చినుకై నీలాగే కలిసిందంటా గోల గోలమ్మో
ఖురాన్ కూస్తుందే హంగామా చేస్తాందే
ఖర ఖరా నమిలేస్తావే, గలగల నవ్వేసావే కసురుతూ గుండెను ముసిరావే
రాయిలా చిటికేసావే, నొప్పులే కరిగించావే
గోల గోలమ్మో గిచ్చేసి పోతాందే. గోల గోలమ్మో గీ పెట్టి కూస్తాందీ
గోల గోలమ్మో గమ్మత్తు చేస్తాందే. గోల గోలమ్మో దిమ్మెత్తి పోతాందే
లవ్‌యూరా...............

ఏయ్ కొత్త కన్ను, చూస్తూ ఉంది నిన్ను, నిన్న మొన్ననాతో ఉంది.
వామ్మో నువ్వే నువ్వా
చెప్పాలంటే నేను నాలో లేనే లేను
ఎంతో కొంత నువ్వే నన్ను మార్చావు కోనా
తెలియలే ఏం జరిగిందో, నిధురలో ఏం కదిలిందో
మిల మిలనీలా ఎదురుంటే
రాజులా నువ్వు ఉన్నా వేపు గాజులా నే మారాలి
గోల గోలమ్మో దూరాల కోస్తుందే, గోల గోలమ్మో తరాలు మేస్తాందే
గోల గోలమ్మో వలేసి లాగుతాందే గోల గోలమ్మో అర్జంటా చేస్తాందే
యో యో అబ్బాయే ఏం జరిగిందో ఏం మాయో
నమ్మేలా లేనయ్యో మనస్సున ఉంది నువ్వయ్యో
నిన్నటి దాకా రోమియో ఇప్పుడు నేను ప్రేమియో, తొలి కళ
నిజమవుతుందయ్యో, అందుకనే ఈ చిరియో గోల గోలమ్మో

No comments: