20 July 2010

గల గల గల గజ్జెలు తొడిగిన రంగసామి

పల్లవి

గల గల గల గజ్జెలు తొడిగిన రంగసామి
నీ రోషమేలే మేస్తినొచ్చా గలా గల్లలుంగి
కుర్‌ కుర్‌ కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి
నా మనస్సులో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి
చన్నీళ్ళో వేన్నీళ్ళు పోసి చల్లంగా వేడిక్కిచేసి
నవ్వులో నాజూకు తీసి నమిలేసి ||గల గల గల ...||

చరణం 1

పండు కోయగలవా దానితొక్క తియ్యగలవా
తొక్కలా బిరుసెక్కిన నాతిక తీర్చగలవా
పండు పిండగలనే దాని తొక్క మొక్కగలనే
పక్కలో వంగ దిక్కునే రసమింక దించగలనే
వలుచుకో వాటేసి వయస్సు వరహ [అతడు] అదరహొ అందాల ఆడతరహా
జమాయించుకోరా దరువేసి ||గల గల గల ...||

చరణం 2

పట్టు చూడగలవ యెద గట్టు డాట గలవా
గుట్టుగా రసపట్టులా చెలి ఉట్టి కొట్టగలవా
పట్టు పట్టగలనే యెదగట్టు దూకగలనే
గుట్టుగా ఊరొచ్చిన చిరు చట్టు పట్టుగలనే
వింద కదరున్నారు నేను మినహ [అతడు] అందేరూ విన్నాను లేడి సలహ
కవ్వించుకోరా తలుపేసి ||గల గల గల ...||

No comments: