07 July 2010

మనస్సా మల్లి మల్లి చూశా

అ: ఎవ్వరికి ఎవ్వరిని జంటగా అనుకుంటాడో....
ఆఖరికి వాల్లనే ఓ చోట కలిపేస్తాడు
ఆ: మనస్సా మల్లి మల్లి చూశా..గిల్లి గిల్లి చూశా..
జరిగింది నమ్మేశా.
జతగా నాతో నిన్నే చుశా..నీతో నన్నే చూశా..
నను నీకు వదిలేశా..
అ: పై లోకంలో వాడు ఎపుడో ముడి వేసాడు.
విడిపోదే..విడిపోదే..

కోరస్: తను వాన విల్లంట.. నువ్వు వాన జల్లంట..
నీలోని ఈ ప్రేమ తీరడం..తీరడం..
తను కంటి పాపంట...నువ్వు కంటి రేప్పంట..
విడదీయలేమంట ఎవరం..ఎవరం..

అ: మనస్సా మల్లి మల్లి చూశా..నీ కళ్ళల్లో చూశా..
నూరేళ్ళ మన ఆశ..
జతగా నాతో నిన్నే చూశా..నాతోడల్లె చూశా..
నీ వెంట అడుగేశా…

ఆ: తీయనైన చీకటిని తలుచుకునే వేకువలు..
హాయి మల్లె తీగలతో వేచి వున్న వాకిలులు..
నింగి నేల గాలి.. నీరు నిప్పు అన్ని
అదిగో స్వాగతమన్నాయీ..
||కోరస్: తను వాన విల్లంట.. ||

అ: మనస్సా మల్లి మల్లి చూశా..నీ కళ్ళల్లో చూశా..
నూరేళ్ళ మన ఆశ..
జతగా నాతో నిన్నే చూశా..నాతోడల్లె చూశా..
నీ వెంట అడుగేశా…
ఆ: పై లోకంలో వాడు ఎపుడో ముడి వేశాడు.
విడిపోదే..విడిపోదే..
||కోరస్: తను వాన విల్లంట.. ||
..ఓఓ......ఓఓ.....ఓఓ.... ...ఓఓ......ఓఓ.....ఓఓ.... .

అ: ప్రేమ జగం...ఓఓ.....విడుచు క్షణం....ఓఓ.....పెళ్లి అనుకుంటే
పెళ్లియుగమే ముగిసేది..మరణం తోనే..

No comments: