07 July 2010

మగాళ్ళు వట్టి మాయగాల్లె

మగాళ్ళు వట్టి మాయగాల్లె ప్రేవంటే ఏవిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే … ఈడుకూడ ఇంతే

మగాళ్ళు వట్టి మాయగాల్లె ప్రేవంటే ఏవిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే … ఈడుకూడ ఇంతే

మగాళ్ళ వొల్లంత తిమ్మిరంతే మాలాగా లైఫులాంగ్ ఉండరంతే
మగాళ్ళ పొత్తి కుక్కతోక లాంటిదంతే ….. ఈడుకూడ ఇంతే

మగాళ్ళు వట్టి మాయగాల్లె ప్రేవంటే ఏవిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే … ఈడుకూడ ఇంతే

కాసింత వోదార్పు కోరుకుంటాం కూసంత టైం ఇస్తే పొంగిపోతాం
కాసింత వోదార్పు కోరుకుంటాం కూసంత టైం ఇస్తే పొంగిపోతాం
మగాళ్ళ గోలెంటో ఫీలెంటో దారెంటో తీరెంటో… యావో ఏంటో
మీకు నచ్చినట్టే మేముమారిన మాగుండెకోసి మీకు ఇచ్చిన .. మీరింతే
ఛీ ఛీ .. ఈడుకూడ ఇంతే

మగాళ్ళు వట్టి మాయగాల్లె ప్రేవంటే ఏవిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే … ఈడుకూడ ఇంతే

కోపంలో ఏమన్నా సర్డుకుంటాం కళ్ళల్లో మీ బొమ్మ పెట్టుకుంటాం
కోపంలో ఏమన్నా సర్డుకుంటాం కళ్ళల్లో మీ బొమ్మ ఎట్టుకుంటాం
మగాళ్ళ మైండ్ఏంటో మూడెంటో మాటేంటో చూపెంటో …. యావో ఏంటో
అడ్డవైన సేవలేన్ని జేసినా ఆకాశమంత ప్రేమపంచిన …. మీరింతే
ఛీ ఛీ .. ఈడుకూడ ఇంతే

మగాళ్ళు వట్టి మాయగాల్లె ప్రేవంటే ఏవిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే … ఈడుకూడ ఇంతే

1 comment:

Anonymous said...

ur superb geetha madam
i love u so much

                                                           Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips