14 July 2010

ఓ చెలి నీ వయ్యారాలే ఊహలోనే ఉయ్యాలూగే

పల్లవి

ఓ చెలి నీ వయ్యారాలే ఊహలోనే ఉయ్యాలూగే
జంటతయ్య నా కన్నులోనా తుంటరి ఓ తూనీగ ఆడే
ఓ ప్రియా నా తేనందాలే తేరగా నువ్వు దాచెయ్యాలా
మొగ్గనై నీరాగే వేళ సిగ్గులే నువ్వు కాజెయ్యాలే
పిల్లి పిల్లి వచ్చే ఎలకజో దాగుడుమూత
దాగుడుముత దండాకోర్‌ దొంగెవరంటా

చరణం 1

హులల్లా హులల్లా హులల్లా హులల్లా
పూలమబ్బుల్లా
హులల్లా తేనె జట్టురా
హులల్లా స్నానమాడాలా
హులల్లా చాలనీగోల
చంటిగారి పోట్టి పిల్ల గట్టిదంట చూడరో
అల్లారు బుగ్గ మీద వెన్నముద్దపెట్టరో
చెంపకాయ చుట్టమీద పుట్టు మచ్చపెట్టరో
సొగసుల సిగతరకో
మబ్బులాగ పిల్లగాడు నీరు కారిపోయారో
ఎత్తుకున్న చక్కనోడు ఎత్తుకెళ్ళవచ్చెరో
వాడే అచ్చా ఆనంద్‌ బహుతచ్చా
పిల్లి పిల్లి వచ్చే ఎలుకజో దాగుడుమూత

చరణం 2

ఉరికి దుకుడ్లా
మూలల్లా ఉతుకుతామల్లా
హెల్త్‌ మార్చి నీటుగాడు చాటుమీద నాదిరో
నా ఒంపు సొంపులన్ని దొంగిలించ వచ్చెరో
కుర్రవాటం ఎక్కువైతే గుట్టు వెక్కిరించెరో రామునితో కతివా
టిక్కులాడి తిక్కలమ్మ టెక్కులెంత గాటురో
చక్కనెమ్మా వీధికొస్తే చుక్కెలెంత మోటురో
జల్సా చేస్తా జట్కాఎక్కిస్తా
పిల్లి పిల్లి వచ్చే ఎలుక జో దాగుడు మూత
దాగుడు మూత దండకోర్‌ దొంగెవరంటా ||ఓచెలి||

No comments: