02 July 2010

బాల మురళి క్రిష్ణ మాకు బాల్య మిత్రుడే

బాల మురళి క్రిష్ణ మాకు బాల్య మిత్రుడే
అష భోన్స్ లే అక్షరాల అత్త కూతురే
గులామలి అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసల వుండే వాడు ఇంటి ముందరే
స్వచ్చమైన సంగీతం
కచ్చితంగ మా సోంతం
రాగ జీవులం నాగ బ్రహ్మల్లం
స్వరం పదం ఇహం తరం కాగ ఆ

బల మురళి

తేనే పాట పాడితే మేను పులకరించద
వీన పాట పాడితే జాన పరవసించద
ఇల పాట పాడితే గాలి తాళం ఏయద
జావళీలు పాడితే జాము తేల్లవారద
భూపాలం పాడితే భూగోళం కూలద
హిందోళం పాడితే ఆందోళన కలగద
హొ హొహొ హొ హొహొ హొ ఊ
కళ్యాని లో పాడితే
కళ్యనం జరగద
శ్రీ రాగం పాడితే సీమంతం తప్పద
గులకరాళ్ళకేమి తేలుసు చిలక పలుకులు
ఈ గార్ధబాల కేమి తేలుసు గాంధర్వ గానాలు ఆ

బాల మురలి


సమగధ మగసమగధ మగసమగధమగస
షడ్యుమం లో పాడితే లోఖం అంత వూగధ
మధ్యమం లో పాడితే మత్తు లోన మునగధ
గోంథు విప్పి పాడితే మంత్ర ముగ్దులవ్వర
ష్రోథ లంథ బుద్ధి గ వంతపడకుందుర
ఏల్లుగేతి పాడగ
ఆకాసం అంధధ
ష్రుతి పేంచి పాడగ
పాతాలం పోంగద
హొ హొహొ హొహొ ఊ
అలవోక గ పాడగ
హరివిల్లే విరియదా
ఇల్ల గోంతుతో పాడగ
చిరు జల్లే కురవద
తేతే తేలుగు పాటలమ్మ తోట పూవులం
మేము సందేహం అంటు లేని సంగీత సోదరులం ఆ

బాల మురలి

సనిస ధనీస గస నిధమగస
తరినన తరినన తరిననన
నీ పపుల్లుదకవొయ్ నీకు ముప్పు తప్పధొఇ
నీ పపుల్లుదకవొయ్ నీకు ముప్పు తప్పధొఇ
నినిసగాసనిస గాసనిధమస
తరినన తరినన తరిననన
నీ పపుల్లుదకవొయ్ నీకు ముప్పు తప్పధొఇ
నీ పపుల్లుదకవొయ్ నీకు ముప్పు తప్పధొఇ

స స స ససగస సాగ స స గసాగ సనిధమగస గమధమధని
గని సగగరి నిసరి ధనిధమఘధస
నీర్ధరిధనిస గసనిధని మగగ ససనిధమగ ధమమగస గమ ధమగ నిధమ సరిధమగ
సగాగ సమామ గమసమగధ సమమ గధాధ మగ మధని ససగసాధని ససమాగానిస
గగగ ససస నినిని ధధధ గధ సరి మమమ గగగ గధసనినిని మగసని సమసగ నీస ధనిస ధమగస సగ నీస ధనిమధనిసాగసని
సామగ సామగ సామగ సామగసాగస నీర్ధరిధని ధనిస
సాగస నీధన ధరిన మరి మధనిసగగ
మగమసగ గసనిధనిస సమగసనీగసని ధసనీధమగసని
సాగమగ మగసామగమమగసామగమమగసామగమ
ధామగనిధనిధామగనిధని
నిధమధనిస నిధమధనిస
సాగసని సాగసని
సమ
గ.. స.. ని.. ధ.. రి.. స

No comments: