02 July 2010

ప్రణయమా మరు మల్లే పూల తోటలో ఘుమ ఘుమ

ప్రణయమా మరు మల్లే పూల తోటలో ఘుమ ఘుమ
పరువమా సరసాల వీణ పాటలో సరిగమ
మోయలేని భావమ
రాయలేని కావ్యమ
నండురి వారి గెయమా
ప్రణయమా మరు మల్లే పూల తోటలో ఘుమ ఘుమ
పరువమా సరసాల వీణ పాటలో సరిగమ
మోయలేని భావమ
రాయలేని కావ్యమ
నండురి వారి గెయమా
ప్రణయమా మ్మ్ మరు మ్మ్ మల్లే మ్మ్ పూల మ్మ్ తోటలో ఘుమ ఘుమ
పరువమా నన సరసాల న వీణ న పాటలో సరిగమ

ఔననక కాదనక మనసే వినకా
మురిపిస్త వేల న్యాయమ న న న
రేయనక పగలనక తపనల వేనక
తరిమెస్త వేల న్యాయమ లా ల లా
నిన్న లేని చోద్యమ
నిన్న ఆప సాధ్యమ
నిన్న లేని చోద్యమ
నిన్న ఆప సాధ్యమ
ఆఅ
గుండే చాటు గానమ
గోంతు దాటు మౌనమ
ఏదలోన ఇంద్ర జానమా ఆ

ప్రణయమ

పూలనక ముల్లనక వలచెను క్షనమే
విహరిస్త వేల హ్రుదయమ
రేపనక మాపనక అ మరు క్షనమే
విసిగిస్త వేల విరహమ లవ్లి
ఇంత వింత సత్యమ
ఏంత కైన సిద్దమ
అంతులేని ఆత్రమో
అందులోన అందమ
ఆఅ
కోటి కలల నేత్రమ
కోంటే వలపు గోత్రమ
శ్రుంగార సుప్రభాతమా ఆ

ప్రణయమ

No comments: