10 July 2010

చందమమ కొసమె వెచి ఉన్న రెయి లా వెయి కళ్ళ తొటి ఎదురు చూడన

చందమమ కొసమె వెచి ఉన్న రెయి లా వెయి కళ్ళ తొటి ఎదురు చూడన
వాన జల్లు కొసమె వెచి ఉన్న పైరు లా గంపెడంత ఆస తొటి చూడన
జొల పాత కొసం ఉయాల లొ న చంటి పప లాగ
కొడి కూత కొసం తెల్లరు జాము పల్లెటూరి లాగ
ఆగనె లెను గా చెప్పవ నెరు గా గుండె లొ ఉన్న మాట

ఎ ఒకటి రెండు మూడు అంటు అరెయ్ ఒక్కొ క్షనాన్ని నెను లెక్క పెట్టనా
వెళ్ళు వెళ్ళు వెళ్ళు అంటు ఈ కాలాని ముందుకె నెను తొయ్యనా

తొందరె ఉంది గా ఉహ కైన అందనంతగా
కాలమ వెళ్ళవె తాబెలు లాగ ఇంత నెమ్మదా
నీ తొ ఉంటుంటె నిన్నె చూస్తుంటె రెప్పె వెయ్యకుండ చెప పిల్ల లా
కళ్ళెం వెలెని ఆపె వీల్లెని కాలం వెల్తొంది జింక పిల్ల లా
అడిగితె చెప్పవు అలిగిన చెప్పవు కుదురుగా ఉండనీవు

ఎ ఒకటి రెండు మూడు అంటు అరె ఒక్కొ క్షనాన్ని నెను లెక్క పెట్టనా
మూడు రెండు ఒకటి అంటు గడియారాన్ని వెనక్కి నెను తిప్పనా

ఎందుకొ ఎవిటొ నిన్న మొన్న లెని యాతన
నా మది ఆగదె నెను ఎంత బుజ్జగించినా
చీ పొ అంటావొ నాతొ ఉంటావొ ఇంకెం అంటవొ తెల్లవారితె
విసుక్కుంటవొ అతుక్కుంటావొ ఎల ఉంటవొ లెక అందితె
ఇంక ఊరించకు ఇంత వెధించకు నన్నిల చంపమాకు

ఎ ఒకటి రెండు మూడు అంటు అరె ఒక్కొ క్షనాన్ని నెను లెక్క పెట్టనా
మూడు రెండు ఒకటి అంటు గడియారాన్ని వెనక్కి నెను తిప్పనా

No comments: