02 July 2010

ఆంటి కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది

ఆంటి కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది
ఆంటి కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది
ఔంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది
వడ్డాణం తొందరన్నది వెడ్డింఘే సిద్ధమైనది
పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు
భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు
బుగ్గ చుక్క వారెవా ముక్కు పుడ్డక వారెవా
గళ్ళచొక్క వారెవా కళ్ళజోడు వారెవా

అంటి

ఆదివారం అర్ధరాత్రి వేళలొ ఆ అల్లరంత మరిచేదెట్టా
సోమవారం ఆడుకున్న ఆటలో ఆ హాయికింక సరిలేదంట
వంట ఇంటి మధ్యలో గంటకెన్ని ముద్దులో
వేపచెట్టు నీడలో చెంపకెన్ని చుంబులో
ఎట్టాలే కెట్టిన పిట్టని ఒంటిలో పుట్టిమచ్చలున్నవి ఏడు
ఇంకాస్త తీయ్యవద్దు ఆనవాలు ఇటువైపు చూడు సగుమీటల
ముద్దుమురిపాలు అంటే కిట్టనోళ్ళు మునుముందు జన్మలోనా కిటకాలు

అంటి

ఇంచుమించు ఇవరయ్యరు నడుముతో
నువ్వు కదిలితే సాగదు కాలం
నిబ్బరంగా డబ్బయ్ ఆరు బరువుతో
నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం
గోల్డ్చైన్ సాక్షిగ ఎన్ని గోటిముద్దలో
హైర్పిన్ సాక్షిగా ఎన్ని హాటు గుర్తులో
టైతే కుట్టించినా ఇట్టా వుంటుందిగా కొండవీటి చాంతాండంత
పెళ్ళి కాలేదుగాని లషణంగ పెళ్ళనికంటే నేను ఎక్కువేగా
ముళ్ళే పళ్ళేదుగాని సుబ్బరంగా ధ్రిల్లేదో నాకు తెలిసే రంగారంగ

అంటి

No comments: