02 July 2010

నన్ను ప్రేమించె మగవాడివి నువ్వేనని

నన్ను ప్రేమించె మగవాడివి నువ్వేనని
చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వెనని
నాకు అనిపించింది నమ్మకం కుదిరింది అన్ని కలిసొచ్చి ఈ పిచ్చి మొదలయింది
పడ్డానంది ప్రేమలోమరి విడ్డూరంగా వుందిలె ఇది
పడ్డానంది ప్రేమలోమరి విడ్డూరంగా వుందిలె ఇది
నిజంగా నిజంగా ఇలా ఈ రోజె తొలిసారిగా

పడ్డనంది

ఈ కాంతలోన దాగి వుంది అయస్కాంతము
తనవైపు నన్ను లాగుతుంది వయస్కాంతము
నీ చేతిలోన దాగివుంది మంత్ర దండము
నువు తాకగానె చెంగుమంది మగువ దేహము
ఇద్దరిది ఒకే స్తితి ఏమిటి ఈ పరిస్తితి
ఇద్దరిది ఒకే స్తితి ఏమిటి ఈ పరిస్తితి
వలపు గుర్రమెక్కి వనిత చెయ్యమంది స్వారి

పడ్డనంది

నా ఈడు నెడు పాడుతోది భామ సంతకం
నా వొంటి నిండ నిండి వుంది ఉష్నమండలం
నా పాత పెదవి కోరుతోంది కొత్త పానకం
నా అందమంత చూపమంది హస్నలాఘవం
కలిసుంటె ఏకాదశి కలబడితె ఒకే ఖుషి
కలిసుంటె ఏకాదశి కలబడితె ఒకే ఖుషి
వయసులోన వున్నోళ్ళకు తప్పదీ స్వయం క్రుషి

పడ్డానంది

No comments: