14 July 2010

బ్రతుకే నేటితో బరువై పోయెలే

పల్లవి

బ్రతుకే నేటితో బరువై పోయెలే||2||
మదిలో ఆశలో మసిగా మారెలే
||బ్రతుకే||

చరణం 1

శిలవై పోదువో కలవై పోదువే
సగమై ఆగినా కథ అయిపోదువో
కంటికి ధారగా కరిగీ పోదువో
||బ్రతుకే||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips