17 July 2010

ఏ శుభ సమయం

ఏ శుభ సమయం లో ఈ కవి హృదయం లో
ఏ కాలి అందెలు మోగినావో
ఎన్నెని ఆశలు పొన్గినవొ
ఏ శుభ సమయం లో ఈ చెలి హృదయం లో
ఏ ప్రేమ గీతం పలికిన్దొ ఎన్నెన్ని మమతలు చిలికిన్దొ

అహా అహా ..అహా అహా..అహాహా అహాహా ఆ హా హ.

1|| కలలో నీవె వూర్వసివే ఇల లో నీవు ప్రేయసివే
ఆ..ఆ..ఆ..నీడె లేని నాకోసం తొడై ఉన్న డెవుడవె
చిక్కని చీకటి లోన అతి చక్కని జాబిలి నీవె ఏ శుభ సమయం లో...ఓ..

2||మనిషై నన్ను దాచావు
కవివై మనసు దోచావు
నిన్నే గెలుచుకున్నాను
నన్నే తెలుసు కున్నాను

పందిరి నోచని లతకు
నవ నందన మేతీవి నీవె...ఏ శుభ సమయం లో ..ఓ

3||
నీలో వీరిసీ హరివిల్లు నాలోకురిసే విరిజల్లు
కనులె కాంచి స్వప్నాలు నిజమై తొచే స్వర్గాలు
నవ్వుల వూయల లోనే..నవయవ్వన శోభవు నీవె..ఏ శుభ సమయం లో ..ఓ

2 comments:

Sudha Rani Pantula said...

ఏశుభసమయంలో పాట లిరిక్స్ లో కొన్ని తప్పులు దొర్లాయండీ.
ఏ కాలి అందెలు అని ఉండాలి. ఏ ప్రేమగీతం అని ఉండాలి. లేకపోతే రైమ్ చెడుతుంది.

ఆఖరి లైన్ లో నవయవ్వన శోభవు నీవె అని ఉండాలి.
అంతేకాక సినిమా పేరు మాంగల్యం అని మాత్రమే రాసారు.అది మనసు మాంగల్యం సినిమాలోని పాట. అవి కొద్దిగా సరిచేయగలరు.
పాటని రాసి పెట్టినందుకు ధన్యవాదాలు.

keerthika karlapudi said...

thanq so much andi correct chesinandhuku..