14 July 2010

హిమసీమల్లో హల్లో యమగా ఉందీ బళ్ళో

పల్లవి

హిమసీమల్లో హల్లో యమగా ఉందీ బళ్ళో
ముని మాపుల్లో ఎల్లోముని తాళల ఎల్లో
చలి చలిగా తొలి పలిగా ఈడే ధారపోసా
చలి నినిగా కలివిడిగా అందాలారబోసా
అలకలూరి రామచిలుక పలుకగానే ||హిమసీమల్లో||

చరణం 1

సోసో కాని సోయగమే ప్రియ శోభనమా సుఖమా మీటుదుమా
రాదా అంటే వందనమా అభినందనమా వయసంతా నందనమా
మోమమాటమైనా నవమోహనం
చెలగాటామైన తొలి సంగమం
మది రగిలే హిమ మహిమ
అది అడిగే మగతనమా నీదే కదా
పడుచు పంచదార చిలక పలుకగనే ||హిమసీమల్లో||

చరణం 2

మామా అంటే మా దేవుడే జత మానవుడే
పడనీడు ఎండపుడే
సాసా అంటే సావిరహే బహుశా కనరే నడిజాము జాతరలే
వాటేసికుంటే వాత్స్యాయనం
పరువాల గుళ్ళో పారాయణం
రవికలలే రచనా సుమా ఓఓ
సుమతులకే సుమశతమా నీవే ప్రేమా
పెదవి ప్రేమ లేఖ లిపిని చదవగనే ||హిమసీమల్లో||

No comments: