14 July 2010

గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో

పల్లవి

గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో
పొంగేనిలా ||2||
ఓ పువ్వుల బాల
గోల గోల రంగోల మిలతళ మేఘాలతేడా ఏదో వచ్చేనిలా
వేలా వేవేల విరహాల తెర దింతాన
నీలా నవనీలా మువలీల జరిపించాలా
దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా


చరణం 1


తడబడుతున్నా ఓ క్షణమున స్థిరపడుతున్నా నీ సరసన చూడాలి సుందన వదన
భయపడుతున్నా ఓ క్షణమున బలపడుతున్నా నీ మనస్సున చెయ్యాలి చీకటి రచన
ఔనన్నా కాదన్నా హరినారాయణ నీ పైనా ఇకపైనా వడ్డీ వెయ్యనా
కలవమ్మా కలపమ్మా ఇక ద్వారాలిలా ప్రియమైనా నీలోనా నను పారేసుకోనా
దింతనత్త...గడియా ||గోల||


చరణం 2


అడుగడుగడుగున్నా నీ సొగసును అడిగేస్తున్నా ఒక వరసన సాగాలి పెదవుల భజన
నసపెడుతున్నా మగతనమున వశమవుతున్నా పరవశమున నేర్పాలి నడుముకి నటన
ఏ కృష్ణా ప్రియమనినా నీ ఆలాపనా విన్నానే ఇకనైనా కసిప్రేలాపనా
సరసాన సిగ్గుతో శ్రీ కృష్ణార్పనా పగలైనా రాత్రైనా నిన్ను ప్రశ్నించగలదా
దింతనత్త...గడియా ||గోల||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips