17 July 2010

నా హ్రుదయపు కోవెలలో ఆ న బంగరు లోగిలిలో ఆ

నా హ్రుదయపు కోవెలలో ఆ న బంగరు లోగిలిలో ఆ
ఆనందం నిండెనులే అనురాగం పండెనులే ఆ..హా..ఆ

నా హ్రుదయపు

హా ఆ ఆ
మధువులు కురిసే గానముతో మమతలు నాలో పెంచితివే
సోగసును మించిన సుగునముతో నా మనసును నిలువున దోచితివే

నా హ్రుదయపు

అహ హా ఆ అహ ఆ ఆ
శంతికి నిలయం నీ హ్రుదయం
నా ప్రేమకు ఆలయమైనదిలే
లక్ష్మి సరస్వతి నీవేలే నా బ్రతుకున కాపురముందువులే బ్రతుకున కాపురముందువులే

నా హ్రుదయపు

అహ ఆ ఆ
ఇంటికి నీవే అన్నపూర్నగా
ప్రతి రోజు ఒక పండుగగా
వచ్చే పోయె అతిధులతో మన వాకిలి కలకల లాడునులే

నా హ్రుదయపు

No comments: