17 July 2010

అందాల ఆకాశంమంతా ఆడిందే బొమ్మ

పల్లవి

అందాల ఆకాశంమంతా ఆడిందే బొమ్మ
ఆటే ఉన్ని జోకొట్టేఅ రాగం వినుకోవే బొమ్మ
ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మ ఈ పాట
ఇచ్చింది కూడా ఈశుడే బొమ్మ
ముక్కంటి పాదాలు నేడు ముద్దు పెట్టానే ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే
హత్తింధోం ధిందియంతోంధనా ధిందాది ధంధోం
తకదింతోం ధిందియంతోంధనా ధిందాది ధుంధోం

చరణం 1

వాగు వంక పొంగే వానకాలం లోన వింటావమ్మ నదిపాట ఓ నది పాట
మల్లెమొగ్గ బంతిబుగ్గ వీధిపాటే కట్టిందమ్మా పనిపాట ఓ అని పాట
చిందులు వేయించే పాట కనువిందులు కావించే పాట
గుండె సంధించే పాట ఆ దివిని అందించే పాట
నా పాట సవ్వడి వింటూ తిరిగే భూమి ఎల్లప్పుడు
హత్తింధోం దిందిమాం తోంధనా ధిందాదిదుంధోం
తకధింధోం దిందియం తోంధనా ధిందాధిదుంధోం

చరణం 2

చిన్ని చిన్ని ఊయలకట్టి అమ్మ జోల లాలి లాలి తొలిరాగం ఓ తొలిరాగం
ఆలుమగలు గుట్టుగా చేరి ఏకాంతంలో పాడే రాగం అనురాగం ఓ అనురాగం
ఏ లోకమంటే వింత అది తెలియకుంటె చింత
నువ్వు నేను అంతా ఆ దేవుని ముందు ఎంత
అరె అన్ని తెలిసిన వాడు ఎవరు తేనే తేరమ్మా
హత్తింధోం దిందిమాం తోంధనా ధిందాదిదుంధోం
తకధింధోం దిందియం తోంధనా ధిందాధిదుంధోం ||అందాల||

No comments: