20 July 2010

సుమ్మమ్మా సూరియా సుమ్మమ్మా సూరియా

పల్లవి

సుమ్మమ్మా సూరియా సుమ్మమ్మా సూరియా
సూరంటూ రాయిలా నీవెంట నేనయా
నీ వెంట నేనయా నీ వెంట నేనయా
నీకు నాకు మధ్యన రగసుమేది లేదయా
రగసుమేది లేదయా రగసుమేది లేదయా
ఇద్దరికి తెలిసిన విషయమొకటి ఉందయ్యా
కధలో మలుపే కసిగా తిరిగేనయ్యా
రామయ్యా వస్తావయ్యా సుమ్మా మసూరియా ||2||

చరణం 1

సుమ్మా మసూరియా సుమ్మామసూరియా
మాటలతో పెంచనా మందులేని తోపియా
మందులేని తోపియా సుమ్మామసూరియా
ముతక దుంటే చూపనా మధ్య రాత్రి మానియా
మధ్య రాత్రి మానియా సుమ్మా మసూరియా
తగ్గడానికుందిగా అందమైన ఐడియా
రెడియా స్టడియా సరుకులు దోపిడాయా
రామయ్యా వస్తావయ్యా సుమ్మాయసూరియా ||2||

చరణం 2

సొగసరి సన్యాసం మంట గలిసేలేవయ్యా
మగసిరి విన్యాసం కంట పడినయా
దివికిట వేదాంతం బూడిదయే చూడయ్యా
సూక్ష్మంలో మోక్షం భోదపడినయ్యా
జగమే ఒక మాయ సుఖమే ఒక లోయ
అందులో పడిపోయా సుమ్మయసూరియా
వ్రతమే చెడినా ఫలమే దొరికెనయా
రామయ్యా వస్తావయ్యా సుమ్మాయసూరియా ||2||

No comments: