20 July 2010

ఎ వచ్చి బి పై వాలె బి వచ్చి సి పై వాలె

పల్లవి

ఎ వచ్చి బి పై వాలె బి వచ్చి సి పై వాలె సి వచ్చి డి పై వాలిందే
1 వచ్చి 2 వాలి 2 వచ్చి 3 పై వాలె 3 వచ్చి 4 పై వాలించే
ఎ బి సి అంటే నాలో అంద 123 అంటే నీలో వేగం
నేనంటే అందర్ని గుణపాలం చెయ్యాలే

చరణం 1

నీసెల్లు నెంబరు కనిపెట్టాలి ఇల్లు నెంబరు కనిపెట్టాలి
ఒళ్ళు ముందర పనిపెట్టాలి
నీ ప్రేమ సిగ్నల్‌ కనిపెట్టా ఆ గ్రీను సిగ్నల్‌ కనిపెట్టా
రోటీను సిగ్నల్‌ కనిపెట్టాలి
నీ నెంబర్‌ నా సంబల్‌ ఓ కుంభకోణంగా
నా సింబల్‌ నీ స్టెంబర్‌ ఆ రంభకోణంగా (ఎ వచ్చి బి ...)

చరణం 2

మా నాన్న నడిగి యస్‌ అంటా పెదనాన్న నడిగి యస్‌ అంటా
మా ఫ్యాన్స్ నడిగి యస్‌ అంటానే
మా భామ్మ నడిగి యస్‌ అంటా తాతమ్మ నడిగి యస్‌ అంటా
జేజమ్మ నడిగి యస్‌ అంటాలే
ఓ యస్‌ ని నీ కిస్సుతో సరికూడుకున్నాగా
ఓ యస్‌ ని వయస్సుతో తెగ వాడుకున్నాగా (ఎ వచ్చి బి ...)

No comments: