20 July 2010

నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని నుకున్నా

పల్లవి

నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని నుకున్నా గనుకే కుమిలిపోతున్నీ
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా జరిగిన కధ విని ఏ కడలి నవ్వింది
మమతకే తగనని తొలిసారి తెలిసింది ||నల్లనివన్నీ...||

చరణం 1

వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్నా
అంతలేని కడలి తోతును నేను చూస్తున్నా
కడుపులో నిన్ను మోయకున్నా అమ్మ తప్పును కడుపులోన
దాచుకున్నా నిన్ను చూస్తున్నా
జరగనే జరగడు ఇకపైన పొదబాటు
నమ్మరా అమ్మని నీ మీద నీ ఒట్టు ||నల్లనివన్నీ ...||

చరణం 2

తప్పటడుగులు వేసినా తల్లిగా విసరేసిన
ఈ దారి తప్పిన తల్లిని వదిలెయ్యకు
చచ్చిపుడతా నాయనా బిడ్డగా నీ కడుపున
జరగనే జరగదు ఇక పైన పొరపాటు
నమ్మరా అమ్మరా నీమీద నా ఒట్టు ||నల్లనివన్నీ ...||

No comments: