జీవితమె ఒక ఆట, సాహసమె పూ బాట(2)....
నాలొ ఊపిరి ఉనన్నళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు..
అనాదలైన అభాగ్యులైన అంత నా వాల్లు...
ఎదురె నకు లెదు నన్నెవరు ఆపలెరు
అనాధ జీవుల ఉగాది కొసం(2) ....
సుర్యుడిల నె ఉదయిస్త గుడిస గుడిసలొ గుడిగ మలచి దెవుడిల నె దిగివస్త...
అనాధ జీవుల ఉగాది కొసం(2) ....
సుర్యుడిల నె ఉదయిస్త గుడిస గుడిసలొ గుడిగ మలచి దెవుడిల నె దిగివస్త...
బూర్జువులకు భూస్వాములకు (2)
బూజు దులపగ తప్పదుర తప్పదుర...
న్యాయ దెవతకు కన్నులు తెరిచె(2)...
ధర్మ దెవతను నెనెర..పెద కడుపుల ఆకలి మంటకు అన్నదాతనై వస్త రా..
న్యాయ దెవతకు కన్నులు తెరిచె...
ధర్మ దెవతను నెనెర..పెద కడుపుల ఆకలి మంటకు అన్నదాతనై వస్థ ర..
దొపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం(2)
నెల కుల్చగ తప్పదుర తప్పదుర...
No comments:
Post a Comment