03 June 2010

నను నేనే మరచినా నీ తోడు

ప్రేమా .... ప్రేమా .... ప్రేమా ....
నను నేనే మరచినా నీ తోడు
విరహాన వేగుతూ ఈనాడు .. వినిపించదా ప్రియా నా గొడు .. ప్రేమా ఆ
నా నీడ నన్ను విడిపొయిందే .. నీ శ్వాసలో అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే .. ప్రేమా .. ప్రేమా
చిరు నవ్వుల చిరుగాలి చిరుగాలీ ..
రావా .. నా వాకిట్లో .. నీకై .. నె వేచానే ||నను నేనే ||

ఆకశ దీపాన్నై నే వేచివున్నా నీ పిలుపు కోసం చిన్నారి
నీ రూపె కళ్ళల్లో నే నిలుపుకున్నా కరునించలేవా సుకుమారి
నా గుండె లొతుల్లో దాగుంది నీవే
నువు లేక లోకం లో జీవించలేనే
నీ ఊహ తోనే బ్రతికున్నా ||నను నేనే ||

నిముషాలు శూలాలై వెంటాడుతున్నా వొడి జేర్చుకోవా వయ్యారి
విరహాల వుప్పెనలో నే చిక్కుకున్నా వోదార్చిపోవా ఓసారి
ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమా ప్రేమించినానంటూ బ్రతికించలేవా
అది నాకు చాలే చెలీ ||నను నేనే ||

No comments: