ఎవరైన చూసుంటార నడిచే నక్షత్రాన్ని
ఎదురోస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని) - 2
నే పండిస్తున్న రైతునై చిరునవ్వు తోట ల్ని
పరిపాలిస్తున్న రాజునెనై కోటీగుండెల కోటల్ని
ఎవరైన చూసుంటార నడిచే నక్షత్రాన్ని
రాళ్ళే ఉలిక్కిపదాలి నా రాగం వింటే
ఊళ్లే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే
కొండావాగులా…
ఇలా నేను చిటికేస్తే క్షణాలన్ని వీణ తీగలై…
స్వరాలెన్నో కురిపిస్తాయంటే… అంతే…
ఆది నిజమొకాడో తేలాలంటే చూపిస్తగా నాతో వస్తే…
… నమ్మెంత గమ్మత్తుగా…
ఎవరైన చూసుంటార నడిచే నక్షత్రాన్ని
ఛన్ద్రుదికి మన భాషే నేర్పిస్తా… తెలుగు కథ తెలిసేలా…
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రడున్న దాఖలా
ఆన్ధ్రుదెవరన్తె… జగదెఖవీరుడాని…
ఆ స్వర్గం కూడా తలవంఛెలా మన జెండా ఎగరాలీవేళా…
… చుక్కల్ని తాకేంతలా…
ఎవరైన చూసుంటార నడిచే నక్షత్రాన్ని
ఎదురోస్తే ఎగబదిపోరా నేనే ఆ చిత్రాన్ని
నే పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటాల్ని
పరిపాలిస్తున్న రాజునెనై కోటీగుండెల కోటల్ని
ఎవరైన చూసుంటార నడిచే నక్షత్రాన్ని
No comments:
Post a Comment