18 June 2010

స్వాతిముత్య మాల వోల్లు తాకి తుళ్ళి పోయింది

స్వాతిముత్య మాల వోల్లు తాకి తుళ్ళి పోయింది
సిగ్గు పడ్డ చీర కట్టు వీడి జారి పోయింది
కోంగు చాటు అందాలు కన్ను కోట్టి రమ్మంటె
వయసాడ మంది సై ఆట
ఇది యేవ్వనాల పూదోట

స్వాతిముత్య మాల

పేదవితో పేదవి కలిపితే మధువులే కురియవా
తనువు తొ తనువు తడిమితే తప్పనల్లే రగలవా
తోందరేందుకంది కన్నే మనసు పూలతీగ లాగ వాటేసి
ఊయలూగ మంది కౌడే వయసు కోడిగిత లాగ మాటేసి
కవిస్తునది పట్టే మంచమ్ము రావ రావ నా రాజ

స్వాతిముత్య మాల

మేఘమ మేరిసి చూపవే గడ సరి తళుకుల్లు
మోహమ కొసరి చూడవే మగసిరి మేరుపులు
కోల్లగోట్ట మంది పిల్ల సోగసు కోంటే కల్లలన్ని నేర్పేసి
లేక్ఖ పేట్టమంది సనరవిక ముద్దులేన్నో మోజు తీర్చేసి
పరుపున లగ్గని పరువం చిలక్కని మళ్ళి మళ్ళి నీ వేల

స్వాతిముత్య మాల

No comments: