03 June 2010

ఓహొ మేఘమాల..ఆ.. నీలాల మేఘమాల

ఓహొ మేఘమాల..ఆ.. నీలాల మేఘమాల
ఓహొ మేఘమాల నీలాల మేఘమాల
చల్లగ రావేలా.. మెల్లగ రావేలా
వినీలా మేఘమాలా వినీలా మేఘమాలా..
నిదురపొయే రామచిలుకా నిదురపోయే రామచిలుకా
బెదిరిపోతుందీ.. కల చెదిరిపోతుంది




ప్రేమ సీమలలో చరించే బాటసారీ ఆగవోయీ..
ప్రేమ సీమలలో చరించే బాటసారీ ఆగవోయి
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ..
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ
ఏ? నిదురపోయే రామచిలుకా నిదురపోయే రామచిలుకా
బెదిరిపోతుందీ.. కల చెదిరిపోతుందీ

ఓహొ ఓ.... ఓహొ.. ఓ

ఆశలన్నీ తారకలుగా హారమొనరించీ...
ఆశలన్నీ తారకలుగా హారమొనరించీ
అలంకారమొనరించీ..
మాయ చేసి మనసుదోచి
మాయ చేసి మనసుదోచి పారిపోతావా దొంగా

No comments: