24 November 2010

అందాలనే అందిస్తా వయ్యారమే వడ్డిస్తా

అందాలనే అందిస్తా వయ్యారమే వడ్డిస్తా నీకే నా కంచం
మంచం పంచిస్తా కావాలనే కలిపిస్తా రావాలనే రప్పిస్తా
ఇంకొంచెం కొంచెం కొంచెం కొసరిస్తా అన్నీ బాగా చూసుకో
నామీదే చెయ్యెవేసుకో ఏం కావాలో తీసుకో ఏం చెయ్యాలన్నా
చేసుకో చీకు చింత మానుకో చీకట్లో చెంత చేరుకో
ముద్దంటే చేదా ఇయ్యరాదా ఆ అనుభవ మంటూ లేదా పోని
ఇప్పుడైనా నేర్పేదా సరేలే అంటే సరిపోదా ||అందాలనే||

తొందరలే చూశా మరి ముందడుగే వేశా చెలి కోరిందిస్తా చెయ్యందిస్తాలే
మల్లికలా పూచా మరి అందుకనే వేచా ఒక సాయం హాయని పిస్తాలే
కావాలనుకుంటే ఇవ్వాళే నీ తికమక తీరుస్తాలే
వద్దొద్దంటున్నా వస్తాలే ఆ చెకుముకి రాజేస్తాలే

ఆశలనే చూశా చెలి ఆగడమే చూశాపిలిచే పెదవుల్లో మీగడ తీస్తాలే
ఆగడమే లేని చెలరేగడమై వస్తే బిగి కౌగిళిలోని సగమై పోతాలే
అల్లాడే ఈడే ఈనాడే ముద్దుల్లో లాలిస్తాలే
అల్లర్లే చేసే కుర్రోడా ఒళ్ళోనే చోటిస్తాలే ||అందాలనే||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips