20 November 2010

అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది

లాలలాల లాలలాల లలాలలా
అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది
సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ
ఓవెళ్ళేసరికి గదిలో ఏదో అలికిడీవుతున్నదీ
అలికిడి వింటే మదిలో ఏదో అలజడి అవుతున్నదీ
యాహాహాబబబా

అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది
సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ

లాల లాల లాల లలలలా
లాల లాల లాల లలలలా
అందమైన పిల్లవాదు రమ్మన్నాడు
జూజూజూజు
సందెవేళ అందమంత తెమ్మన్నడు
ఆహాహాహాహా
వెళ్ళేసరికిగాజులగలగలా
వెళ్ళేసరికి గాజుల గలగల
గదిలో వినిపించిందీ
గలగల వింటే మదిలో ఏదో
అలజడి చెలరేగిందీయా

అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది
సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ
వెళ్ళేసరికి గదిలో ఏదో అలికిడీవుతున్నదీ
అలికిడి వింటే మదిలో ఏదో అలజడి అవుతున్నదీయా

కన్నెపిల్ల కారులోన కనిపించిందీ
లాల లలలా
కన్నుగీటి నన్ను నేడు బులిపించిందీ
లా లా లా లలా
కన్నెపిల్ల కారులోన కనిపించిందీ
కన్నుగీటి నన్ను నేడు బులిపించిందీ
చూపులలోనేకైపులలోనా
చూపులలోనేకైపులలోనాఊయల ఊగించిందీ
ఎన్నడులేని ఏన్నో ఆశలు నాలో ఊరించిందీయ్య

అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది
సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ
వెళ్ళేసరికి గదిలో ఏదో అలికిడీవుతున్నదీ
అలికిడి వింటే మదిలో ఏదో అలజడి అవుతున్నదీయ్యా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips