24 November 2010

నా పేరు చక్రం బూ చక్రం విష్ణు చక్రం సుదర్శన చక్రం

నా పేరు చక్రం బూ చక్రం విష్ణు చక్రం సుదర్శన చక్రం
బస్సు చక్రం కారు చక్రం సైకిల్ చక్రం కాల చక్రం జరిగింది
జరుగుతున్నది జరగబోయేది అన్ని నాకు తెలుసు
టూమచ్‌గా మాట్లాడకు అసలు నీకేం తెలుసోయ్
నీ అసలు పేరు బన్ని నీ కొసరు పేరు చిన్ని నీ పప్పి పేరు స్నోపి
నీ పాకెట్ వన్‌రూపి మీ కిష్టం టామన్ జెర్రి నచ్చెట్టి టెర్మి చెయ్యి

నీ పళ్ళకుంది క్లిప్పు నువ్వు పెట్టలేదు జిప్పు ఇంకేం తెలుసు
చాలా తెలుసు నువ్వు రాత్రిపూట పక్కమొత్తం తడిపేస్తుంటావు
నీ ప్రెండు గారి పెన్సిళ్ళన్ని మాయం చేస్తావు
నువ్వు సోపాసెట్టు చెంచాతోటి కోసేస్తుంటావు
ఇవన్నీ ఎట్లా చెప్పావు ||2||
ఇదంతా ఫేస్ రీడింగు ||2||

ముందుకి దువ్విన పండు హిందీలో మార్కులు రెండు
వెనక్కి దువ్విన వేణు నిన్ను తన్నిన వాడు శ్రీను శీను
మైగాడ్ ఇదంతా క్రాఫ్ రీడింగు ||2||
స్పైడర్‌మాన్ బాలు నైటంతా నోట్లో వేలు
ఇదంతా డ్రస్సు రీడింగు ||2||
ఫేస్ రీడింగు, క్రాఫ్ రీడింగ్ అయిపోయాయి
హమ్మయ్య ఇప్పుడు ప్యూచర్ రీడింగ్
నువ్వు భవిష్యత్తులో చిరంజీవిలా ||2||

డాన్సులు చేస్తావు బోలెడు ఫ్యాన్సులు పొందావు
నువ్వు భారత జట్టులో సచిన్ ప్లేసునే భర్తీ చేస్తావు
బిలియన్ పరుగులు తీస్తావు
నువ్వేమో ఎయిర్‌పోర్ట్సు నువ్వేమో మిల్ట్రీ కోర్సు నువ్వేమో
చోటా చోటా నువ్వేమో బుల్లిగెట్సు పద్మశ్రీలు డాక్టరేటులు
జ్ఞానపీటలు భారతరత్నాలు మీరే సరే మేమే చెయ్యాలి ||2||

అల్లరి చెయ్యాలి చిల్లర పనులే చెయ్యద్దు నవ్వుతూ ఉండాలి
నవ్వుల పాలే కావద్దు
కలలే చూడలి నిజముగా మలచక వదలవద్దు
ఎత్తుకు ఎదగాలి నిలిచిన నేలను మరవద్దు
భారత భూమిని మరవద్దు భారత మాతను మరవద్దు

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips