17 November 2010

కరుణించరా శివశంకరా

కరుణించరా శివశంకరా
గిరిజా మనోహరా పరమేశ్వరా జగదీశ్వరా
గుడిలోని నా దేవర నా
ఒడి చిన్నబోయిందిరా ఒడి చిన్నబోయిందిరా ||కరు||

ఈ దివ్య పాదాలు చాలు
నాకు ఇంకేల వేరే వరాలు
పాపాలు తొలగించరావా
పుణ్య దీపాలు వెలిగించలేవా
కన్నీటి జడివానలో ఉన్నాను నన్నాదుకో
ఇకనైన పరమేశ నువుమేలుకో
ఇకనైన ఓ దేవ నన్నేలుకో ||కరు||

ఇచ్చావు అనురాగవరము నీకే
ఇచ్చాను ఆ నోము ఫలము
ఎలుగెత్తి అడిగేను నిన్ను ఏదీ ఆ కంటి
నటారాజువై ఆడుతావే లోకాల నడిపించు
నడిపించలేవాయీ బాబును
నడిపించి కాపాడు నా బాబును ||కరు||

No comments:

                                                           Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips