25 November 2010

మనసులే కలిసెలే మౌనమే

మనసులే కలిసెలే మౌనమే మౌనమే మనసులొ మిగిలెనే
నిన్నిలా చేరగా మంచులా కరిగెనే
ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఎప్పుడొచ్చావే
నిను కన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటాలే||మనసులే||

నీకోసం కలగన్నా కలలోన నినుకన్నా
ఏడబాటు ఎదురైనా నీనీడై వస్తున్నా
ఎదలో ఎదలో ఎపుడో అటుపైవలవేశావే
కలవో అలవో వలపై ముంచే లోన
ఈప్రేమమైకం ప్రవహించే లోన
నీ ఊహలదాహం శృతిమించే లోలోన
వేచి వేచి కలలే మిగిలే దాచి దాచి ఉంచా
చూసి చూసి వయసే రగిలే చేరిపంచుకుంటా
జతగాజతగా ముద్దు ముద్దు ముద్దుచేసి
గుండెల్లోన చిరుమంటేసి ||ముద్దు||
ఎకడున్నావే ఎకడున్నావె ఎప్పుడొచ్చావే
నినుకన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటాలే

మదిలో గదిలొ ఏదో చేసేశావే
వలపు తలపు నాలొ నింపేశావే
విరహాలరాగం వినిపించే లోగా
ఈ మోహావేసం వినిపించే లోలోన
బిగిసి బిగిసిక్షణమే యుగమైనన్నుచుట్టుకున్న
ఎగసి ఎగసి నిసలొశసినై నిన్ను చేరుకున్న జతగా జతగా
మత్తు మత్తు మత్తు జల్లి చిత్తు చిత్తు చిత్తు చేసి||2||ఎకడున్నావే||

No comments:

                                                           Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips