21 November 2010

ఎందుండి వచ్చేవో ఏదిక్కు పోయేవో

ఎందుండి వచ్చేవో ఏదిక్కు పోయేవో ఓఓ
ఊరేది పేరేది ఓ చందమామ ||2||

నిను చూసి నీలి కలువ పులకింపనేలా

ఓఓజాబిల్లి నీలి కలువ విడరాని జంట
ఊరేల పేరేల ఓ కలువ బాల
ఊగెటి తూగెటి ఓ కలువ బాల

ఆఆఆ

విరిసిన రేకుల చెలువనురఆఆ
కురిసే తేనేల కలువనుర
దరిపి వెన్నెలెల దొర రారా ఆఆఆ

మరుగెలనురా నెలరాజ
తెర తీయర చుక్కల రేడ
రావోయి రావోయి ఓ చందమామ

పరువములొలికే విరిబోణి||2||
స్వప్నసరసిలో సుమరాణి ఆఆ
కొలనంతా వలపున
తూగే అలలై పులకింతలు రేగే
నీవాడ నేగాన ఓ కలువ బాల

తరుణ మధుర మొహనా హిమచర
గరళ యవ్వనా మురాతి కనర
సురుచి రమన నా నివాళి ఇదిగో||2||
వలచిన నా హృదయమె గైకొనరార

No comments: