18 November 2010

అన్నీ మంచి శకునములే కన్యాలాభసూచనలే

అన్నీ మంచి శకునములే కన్యాలాభసూచనలే||2||
మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే ||అన్నీ||

కుడి కన్నదిరే కుడి భుజమదిరే
కోరిన చెలి నను తలచెనులే
చిరకాలముగా కాంచిన కలలు
నిజమౌ తరుణము వచ్చెనులే ||అన్నీ||

మల్లెతోరణల మంటపమందె
కనులు మనసులు కలియునులె
కలసిన మనసులు కలరవములతో
జీవితమంతా వసంతగానమౌనులే ||అన్నీ||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips