24 November 2010

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేశావే ఓ ప్రియా
చేదు ఇంత తీయగా, కారం కూడా హాయిగా
ఉంటుందని నేర్పవే ఓ ప్రియా
చీకట్లో సూర్యుడు, పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే నువ్వే నవ్వంగా
నేనిచ్చే మేఘాలు, నా కౌగిట్లో గోదారి చేరాయే
నువ్వే చూడగా ||వెన్నెలింత||

నాపేరే అనుకుంటూ నీపేరు నేను రాశానే
నారూపే అనుకుంటూ నీరూపు నేను గీశానే
తీయంగా తీయంగా ఏదో ఏదో అవ్వంగా పెళ్ళంటూ కానే కాదంట
గిచ్చంగా కొత్తంగా ప్రేమను మింటే పొదరింట్లో మన
జంటే కనిపెట్టాలంట ||వెన్నెలింత||

గాలైనా నిను చుడితే ఎనలేని ఈర్ష్య కలిగింది
నేనేమో నిను తిడితే ఎదలో అసూయ కలిగింది
గారంగాగర్వంగా జొడి మనమే కట్టంగా ఏడే జన్మలు సరిపోవంట
దేవుళ్ళే మనకోసం పగలు రేయి పనిచేసి ఎన్నో జన్మలు
సృష్టించాలంటు ||వెన్నెలింత||

No comments: