20 November 2010

హాయిగ మత్తుగా ఆడవే అందాల భామా

హాయిగ మత్తుగా ఆడవే అందాల భామా
ఆడాక చూపించు కాసింత ప్రేమా||2||

మధువులు చిలికించె మైకం పొంగుతుంది నీలో
మైకం తట్టుకొనే మగసిరి పొగరుంది నాలో||2||
కైపులు పెంచుకొంద్దాం లేలేలే
సుఖములు పంచుకొందాం రారారా
అందాలు నీవీఅనుభవం నాదీ
ఆనందం ఇదేఇదే
హాయిగా మత్తుగాఆడవే అందాల భామాభామా

కొత్తగ మురిపించుపాతను మరపించు ముద్దుగా
ఘుమఘుమలాడించుకోరిక పండించు మెత్తగా||2||
రేపు నీవెక్కడోఏమోలేరేపు నేనెవ్వరో ఏమోలే
ఈ రోజు మోజూఈ రేయి హాయీఇద్దరికీచాలూచాలూ
హాయిగ మత్తుగా ఆడవే అందాల భామా
ఆడాక చూపించు కాసింత ప్రేమా
హాయిగా మత్తుగాఆడవే అందాల భామాభామా

No comments: